Tuesday, December 3, 2024

సుల్తానాబాద్ లో లారీ బీభత్సం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో శనివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. జనాలపైకి దూసుకెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తలరించారు. ఈ ప్రమాదంలో పలు షాపులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News