Saturday, December 21, 2024

రేపటి నుంచే టి20 ప్రపంచ కప్

- Advertisement -
- Advertisement -

అత్యధికంగా 20 జట్ల ఎంపిక

ఆతిథేయులు అమెరికా, వెస్టిండీస్

వాషింగ్టన్: రేపటి నుంచే టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఐసిసి చరిత్రలోనే తొలిసారి 20 జట్లు తలపడుతున్నాయి. రేపు ఉదయం 6.00 గంటలకు అమెరికా, కెనడా ఆడనున్నాయి. కొత్త నిబంధనలు, జట్లు వంటి వివరాలున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News