Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ క్యాండిల్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నేతలు శనివారం గన్‌పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పాల్గొనడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. క్యాండిల్ ర్యాలీలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ అగ్రనేత హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్, బిఆర్‌ఎస్ నేతలు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం గన్ పార్క్ నుంచి సచివాలయం వద్ద ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News