Monday, December 23, 2024

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బిఆర్ఎస్ విజయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. 111 ఓట్ల మెజర్టీతో కాంగ్రెస్ పై విజయం సాధించారు.

మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలవ్వగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 652 ఓట్లు, బిఆర్ఎస్ పార్టీకి 763 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News