Sunday, January 19, 2025

రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశాన్ని పంపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన గ్యారంటీలను అమలుచేస్తాం’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News