Saturday, September 28, 2024

ఆరో రౌండ్ పూర్తి… భువనగిరిలో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల ముందుంజలో ఉన్నారు

కాంగ్రెస్: 1,43,167
బిజెపి: 94,545
బిఆర్ ఎస్: 64,241
సిపిఎం ఫ11,772

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News