Sunday, March 30, 2025

తొమ్మిదో రౌండ్…. మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి ముందంజలో కొనసాగుతోంది. తొమ్మిదో రౌండ్  వరకు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ 1,73,756 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో బిజెపి ఎనిమిది, కాంగ్రెస్ ఎనిమిది, ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్: 440649.
కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి: 266893
బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి: 136203

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News