Tuesday, December 3, 2024

12 రౌండ్లు పూర్తి…. పెద్దపల్లిలో కాంగ్రెస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజలో దూసుకపోతుంది. 12 రౌండ్లు ముగిసేసరికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 58,164 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కొప్పుల ఈశ్వర్ (బిఆర్ఎస్) : 115726
గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్) : 303004
గోమాసె శ్రీనివాస్ (బిజెపి) : 218840

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News