Thursday, December 19, 2024

ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి డికె. అరుణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: అన్ని రౌండ్లు కౌంటింగ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి డికె. అరుణ 1800 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం 7500 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News