Monday, December 23, 2024

కొయంబత్తూరులో బిజెపి అభ్యర్థి అన్నామలై వెనుకంజ

- Advertisement -
- Advertisement -

కొయంబత్తూరు లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడ డిఎంకెకు చెందిన గణపతి రాజ్ కుమార్ కు ఆధిక్యత స్పష్టంగా వచ్చింది. బిజెపికి చెందిన అన్నామలై, సింగై రామచంద్రన్ వెనుకబడి ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News