Sunday, September 8, 2024

హైదరాబాద్ లో బిఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు

- Advertisement -
- Advertisement -

7 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ డిపాజిట్ కోల్పోయిన బిఆర్ఎస్

హైదరాబాద్: కె. చంద్ర శేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో  సీటు గెలువకపోవడమే కాదు,  డిపాజిట్ ను కూడా కోల్పోయింది. అంతే కాదు ఇతర ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్టు కోల్పోయింది.  తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలుండగా 14 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అయింది. మరో రెండు నియోజకవర్గాల్లో రెండో స్థానానికి, హైదరాబాద్ లో నాలుగో స్థానానికి పరిమితమైంది.

బిఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన లోక్ సభ నియోజకవర్గాలు ఇవి: 1. ఆదిలాబాద్, 2.నిజామాబాద్, 3.జహీరాబాద్, 4.మల్కాజ్ గిరి, 5.సికింద్రాబాద్, 6. హైదరాబాద్, 7. చెవెళ్ల, 8.మహబూబ్ నగర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News