- Advertisement -
న్యూఢిల్లీ: పేటీఎం లేఆఫ్(ఉద్యోగులని పెద్ద ఎత్తున తొలగించడం) ప్రకటించింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగించింది మాత్రం వెల్లడించలేదు. ఇతర సంస్థల్లో ఉద్యోగం పొందేందుకు సాయపడుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యల నేపథ్యంలో ఉద్యోగ కోతలు తప్పడం లేదు. పెండింగ్ లో ఉన్న బోనస్లను సైతం విడుదల చేసింది. పేటీఎం కు పెరిగిన నష్టాల కారణంగానే ఉద్యోగుల ఉద్వాసనకు కారణం.
- Advertisement -