Monday, December 23, 2024

టిడిపి నాయకుడు గౌరీనాథ్ చౌదరి హత్య

- Advertisement -
- Advertisement -

కర్నూల్: ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని వెల్దుర్తి మండల్ కు చెందిన వైసిఆర్ సిపి కార్యకర్తలు టిడిపి నాయకుడు గౌరీనాథ్ చౌదరిపై దాడిచేసి చంపేశారు. ఈ ఘటన బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జరిగింది. శాంతిభద్రతలను కాపాడేందుకు బలగాలను మోహరించారు. పోలీసులు ఆ గ్రామంలో పికెట్ కూడా ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News