Monday, December 23, 2024

జెలెన్స్కీతో ప్రధాని మోడీ సమావేశం

- Advertisement -
- Advertisement -

బారీ (ఇటలీ): ఉక్రెయిన్‌ వివాదానికి శాంతియుత పరిష్కార మార్గానికి భారత్‌ తన శక్తి మేరకు అన్ని విధాలా ప్రయత్నిస్తుందని, శాంతికి “సంభాషణ , దౌత్యం”  మాత్రమే మార్గమని జూన్‌ 14న( శుక్రవారం) ఉక్రేనియన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్ స్కీ కి ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలో జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ, జెలెన్స్కీని కలిశారు.

భారతదేశం “మానవ-కేంద్రీకృత”(“human-centric” approach) విధానాన్ని విశ్వసిస్తుందని కూడా ప్రధాన మంత్రి జెలెన్స్కీకి చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి, స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సుపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News