- Advertisement -
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్(68), మార్కస్ స్టొయినిస్(59) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. జార్జ్ మున్సే(35), బ్రెండన్ మెక్కలెన్(60), కెప్టెన్ రిచీ బెరిగ్టంన్ 42(నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసీస్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆసీస్ సూపర్-8కు అర్హత సాధించింది.
- Advertisement -