- Advertisement -
న్యూఢిల్లీ: బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటి(శుక్రవారం) తో ముగియనుంది. అయితే ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే…ఆమె జ్యుడీషియల్ కస్టడీని మళ్లీ పొడగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు. అయితే రేపు ఎలాంటి ట్విస్ట్ ఉండనుందో వేచి చూడాల్సిందే
- Advertisement -