Monday, December 23, 2024

‘భారతీయుడు 2’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

స్టార్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. తాజాగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చాలా రిచ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీపై అంచనాలను పెంచేసింది. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లైక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్టు జూలైలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News