- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఓ జవాన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. రామ్‌పురంలో 15వ సిఎఎఫ్ బెటాలియన్‌కు చెందిన మనోజ్ దినకర్ అనే జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. వెంటనే అతడిని సహోద్యోగులు ఆస్పత్రికి తరలించారు. మనోజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
- Advertisement -