Sunday, December 22, 2024

తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించిన రిలయన్స్ స్టాక్

- Advertisement -
- Advertisement -

21 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 21 లక్షల కోట్లను దాటేసింది. ఈ ఏడాది ఈ కంపెనీ 20 శాతం పెరిగింది. ఈ మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి భారతీయ కంపెనీ ఇదే కావడం విశేషం.

నేడు ఉదయం 10.30 గంటలకు ఈ కంపెనీ స్టాక్ 1.5 శాతం పెరిగి ఒక్కో షేరు రూ. 3129 చొప్పున ట్రడవుతోంది. కాగా 35 మంది విశ్లేషకుల్లో 28 మంది కొనమని(బయ్ చేయమని) చెప్పగా, ఐదుగురు అట్టిపెట్టుకోమని(హోల్డ్ చేయమని), ఇద్దరు మాత్రం అమ్మేయమని(సెల్ చేయమని) సిఫారసు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News