Thursday, December 19, 2024

సికింద్రాబాద్‌ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన అబూబకర్‌ కాశమ్‌ సింగ్‌.. ఏపీ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు..రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News