- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి కమిటీ నివేదిక సిద్ధమయ్యింది. రెండు రోజుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఎం రేవంత్ రెడ్డికి ఈ నివేదికను ధరణి కమిటీ అందచేయనున్నట్టుగా తెలిసింది. వందకు పైగా సూచనలతో ఈ ధరణి కమిటీ నివేదికను రూపొందించిన ట్టుగా సమాచారం. 1971ఆర్‌ఓఆర్ చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని ధర ణి కమిటీ సూచించినట్టుగా తెలిసింది. భూములకు సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించినట్టుగా స మాచారం. ఎమ్మార్వో, ఆర్డీఓలకు అధికారాలు బదిలీ చేయాలని, సర్వే యర్లను రిక్రూట్‌మెంట్ చేయాలని, భూముల వాస్తవ పరిస్థితి పూర్తి స్థా యి సర్వే చేయాలని, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కా రం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని ధరణి కమిటీ ఈ నివే దికలో సూచించినట్టుగా తెలిసింది.
వస్తా.. మాట్లా
- Advertisement -