Friday, December 20, 2024

ప్రధాని మోడీని కలిసిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టి20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారతీయ క్రికెట్ జట్టు గురువారం ఉదయం న్యూఢిల్లీ చేరుకుంది. జట్టు క్రీడాకారులకు ఢిల్లీలోని  ఐజిఐ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

నేడు భారత జట్టు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయింది. కాగా ముంబై లోని వాంఖేడ్ స్టేడియంలో బిసిసిఐ సన్మాన కార్యక్రమం ఉండనున్నది. అభిమానులకు ముందు వచ్చే వారికే వాంఖేడ్ స్టేడియంలో ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 4.00 గంటలకు మొదలవుతుంది. కాగా ట్రాఫిక్ పోలీసులు దక్షిణ ముంబై లోని ఏడు రోడ్లను మూసేశారు. 10 రోడ్లలో పార్కింగ్ ను నిషేధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News