- Advertisement -
హరారే: హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మూడో టి20లో టీమిండియా 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 128 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. యశస్వి జైస్వాల్ (36), అభిషేక్ శర్మ(10) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్(55), రుతురాజ్ గైక్వాడ్(26) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. జింబాబ్వే బౌలర్ సికిందర్ రాజా రెండు వికెట్లు తీశాడు.
- Advertisement -