- Advertisement -
ట్రాన్స్ జెండర్ దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాదులోని ఫతే నగర్ పిట్టల బస్తీ లో ఇవాళ మధ్యాహ్నం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ జెండర్ ను ముక్కలుగా నరికి చంపి నిర్మానుష్య ప్రాంతంలో పడవేసి వెళ్లి పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -