Sunday, November 24, 2024

ట్రంప్‌పై దాడిని ఖండించిన బైడెన్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. ఈ ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో యుఎస్‌ఎ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ చేపడతుండగా ఆయనపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. భద్రతా బలగాలు దుండగుడిపై కాల్పలు జరపడంతో హతమయ్యాడు. ఈ కాల్పుల్లో దుండగుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రంప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News