Saturday, September 14, 2024

‘సర్దార్ 2’ షూటింగ్లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ లో విషాదం నెలకొంది. సినిమా షూటింగ్ తీవ్రంగా గాయపడి స్టంట్ మాస్టర్ మృతి చెందాడు. హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ 2. ప్రస్తుతం ఈ మూవీ తమిళనాడులో షూటింగ్ జరుగుతోంది. ఈ సిినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం స్టంట్ మాస్టర్ ఎజుమలై.. సెట్ లో ఫైట్ ను ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

దాదాపు 20 అగుడుల ఎత్తు నుంచి కిందపడిపోయిన ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో చిత్రయూనిట్ ఆయనను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఛాతిలో తీవ్ర గాయంతోపాటు ఊపిరితిత్తుల్లో రక్తస్రాం కావడంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటపనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News