- Advertisement -
పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికిందరాబాద్ రైల్ నిలయంలో కలిశారు. ఈ సందర్భంగా జరిగిన వీరి భేటీలో తన ప్రాంతానికి సంబంధించిన రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఇందుకు సంబంధించి ఆయన జిఎంకు వినతిపత్రం సమర్పించారు.
- Advertisement -