- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం లోపు అతి భారీ వర్షం కురియనున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పై రెండు జిల్లాలతో పాటు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురియనున్నదని తెలిపింది.
- Advertisement -