Friday, October 18, 2024

అందంగా ఉన్నావు… చెప్పిన ప్లేస్ కు రావాలి… సిఐపై వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సనత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డి వేటు పడింది. ఓ మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేయడంతో అతడిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు.  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేశారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సిపిను ఆశ్రయించింది. సిఐ చేసిన చాటింగ్ ను బాధితురాలు సిపికి చూపించింది. అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సిఐ సందేశాలు పంపినట్టుగా చాటింగ్ లో ఉండడంతో సిఐపై వేటు పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News