Saturday, April 19, 2025

అంతులేని విషాదాన్ని నింపిన జియాగూడ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ జియాగూడలో మంగళవారం అర్ధరాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 10ఏళ్ల బాలిక సహ తండ్రి మృతి చెందాడు. తల్లి, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు స్వల్పగాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. నివాస సముదాయంలో సోఫా తయారీ పరిశ్రమ నిర్వహించడమే ప్రమాద తీవ్రతకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News