Thursday, September 19, 2024

ఒలింపిక్ పతకాన్ని కాస్తలో మిస్ అయిన అర్జున్ బాబుటా

- Advertisement -
- Advertisement -

ప్యారీస్: 10 M ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో 4వ స్థానంలో నిలిచిన అర్జున్ బాబుటా తన తొలి ఒలింపిక్ పతకాన్ని పొందలేకపోయాడు.

మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో గ్రూప్ దశలో వరుసగా రెండో ఓటమితో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. పొనప్ప ,క్రాస్టో జపనీస్ జోడీ చిహారు షిడా ,నమీ మత్సుయామా చేతిలో వరుస సెట్లలో ఓడిపోయారు ( 11-21, 12-21).

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను భాకర్ , సరబ్ జిత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్  టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోటీకి అర్హత సాధించారు.

రమిత , అర్జున్ మహిళల, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌ల క్వాలిఫికేషన్ రౌండ్‌లో వరుసగా మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన తర్వాత ఫైనల్‌లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకుని… భారత్‌కు పతక ఆశలు కల్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News