- Advertisement -
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో లంక జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సిరాజ్ తొలి బంతికే పథుమ్ నిశాంకను ఔట్ చేశాడు. అవిష్క ఫెర్నాడో 28 పరుగులు, కుశాల్ మెండిస్ పది పరుగులో క్రీజులో ఉన్నారు. తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.
@mdsirajofficial strikes on the very first ball of the match #TeamIndia | #SLvIND | #INDvsSL #KohliRohitOnSonyLIV #Siraj @Krish_Bainada pic.twitter.com/TacDVccmr0
— dhruv rathee parody (@Rohitbaianda) August 4, 2024
- Advertisement -