Monday, December 23, 2024

సిఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆర్-5 జోన్ లబ్ధిదారుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు స్వంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు.

అమరావతిలో చంద్రబాబు హయాంలోనే తొమ్మది జోన్లుగా విభజించారు. దానికి సంభందించి జీవో కూడా విడుదల చేశారు. వీటిలో ఆర్-5 జోన్ కీలకం. ఇది రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల స్థలం. మాస్టర్ ప్లాన్ లో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్యాల సముదాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం రాజధానికి మరో ఆదాయ వనరుగా మారుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News