- Advertisement -
నిజామాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కౌన్సిలర్ రాధాకృష్ణ మైనర్ బాలికను లైంగికంగా వేధించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో మైనర్ బాలికతో కాంగ్రెస్ కౌన్సిలర్ రాధాకృష్ణ అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్ట్ చేశారు. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కౌన్సిలర్ రాధాకృష్ణ అని సమాచారం.
- Advertisement -