Monday, December 23, 2024

తిరుమలగిరిలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరిలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 2024- 25 విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ విద్యాశాఖను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News