Saturday, December 28, 2024

జపాన్ లో భూకంపం

- Advertisement -
- Advertisement -

సునామీ హెచ్చరిక జారీ

టోక్యో: ఎన్ హెచ్ కె  నివేదికల ప్రకారం, జపాన్ యొక్క దక్షిణ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

భూకంపం ధాటికి జపాన్‌ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ 07:50 GMTకి దక్షిణ జపాన్‌ను తాకవచ్చు.

పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News