Thursday, April 17, 2025

హైకోర్టులో నటుడు రాజ్ తరుణ్ కు ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. సహజీవనం చేశామని, రహస్య పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకమ్మని కూడా నోటీసులు పంపారు. అయితే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు న్యాయస్థానం అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ. 20000 పూచికత్తు సమర్పించాలని కండిషన్ పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News