Friday, January 10, 2025

‘దిల్ రెడ్డి’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

అంజన్ కస్తూరి, సాంచి బార్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దిల్ రెడ్డి’. ఈ చిత్రాన్ని ధీరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమ్మగారి రామరాజు (రమేష్) నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో దిల్ రెడ్డి సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి హీరో హీరోయిన్లపై క్లాప్ నిచ్చారు. త్రినయని ఫేమ్ భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అమ్మగారి రామరాజు మాట్లాడుతూ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News