Monday, December 23, 2024

హార్నీ… ‘ ప్రిన్సేనా ’?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అది న్యూ లుక్కో… తిక్కో అర్థం కావడం లేదు. చక్కగా చాక్లెట్ బాయ్ లా ఉండే ఆ ప్రసిద్ధ నటుడు… జుట్టును, గడ్డాన్ని పెంచుకుని కొత్తగా కనిపిస్తున్నాడు. అతడు అతడేనా అనే అంతలా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరిని కదా… మరెవరో కాదండి…ప్రిన్స్ మహేశ్ బాబు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి సినిమాకు తయారవుతున్నాడు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఆ సినిమాలో సరికొత్త మేకోవర్ కోసం ఇలా తయారయ్యాడనిపిస్తోంది. ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించిన మహేశ్ బాబు లుక్ కు,  ఈ లుక్ కు చాలా తేడా కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News