Monday, December 23, 2024

మణిపూర్‌లో బాంబు పేలుడు.. మాజీ ఎంఎల్‌ఎ భార్య మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో శనివారం రాత్రి సైకుల్‌నియోజక వర్గం మాజీ ఎమ్‌ఎల్‌ఎ యమ్‌ధాంగ్ హౌకీప్ ఇంటిపక్కనే బాంబు పేలి, హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా మృతి చెందింది. హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీస్‌లు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తెంగ్నౌపౌల్ జిల్లాలో ఉగ్రవాదులకు , గ్రామ వాలంటీర్లకు మధ్య శుక్రవారంజరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందినట్టు పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News