Monday, December 23, 2024

’జీరో’ మూవీ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్ శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా లక్ష్మీనారాయణ.సి దర్శకత్వంలో ఓ స్పోర్ట్ డ్రామా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి విలా సినిమాస్ బ్యానర్ పై ఆర్.లక్ష్మణ్ రావు, ఆర్.శ్రీను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి ’జీరో’అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఈ గ్లింప్స్‌ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ రాజా, హీరో విజయ్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, డైరెక్టర్ లక్ష్మీనారాయణ.సి, నిర్మాతలు ఆర్.శ్రీను, ఆర్.లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News