Monday, December 23, 2024

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మంకీ పాక్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దాదాపు 70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News