Monday, December 23, 2024

గాయని పి సుశీలకు అస్వస్థత..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ గాయని పి సుశీల అస్వస్థతకు గురయ్యారు. చికిత్సకోసం ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరానికి చెందిన పి సుశీల 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News