Wednesday, January 15, 2025

ఆఫ్రికాలో 18 వేలకు చేరిన మంకీ పాక్స్ కేసులు

- Advertisement -
- Advertisement -

నేడు మంకీ పాక్స్ పలు దేశాల్లో విపరీతంగా ప్రబలుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికాలో మంకీ పాక్స్ కేసులు 18737 నమోదయ్యాయి. కాగా మృతుల సంఖ్య 541 చేరినట్లు సమాచారం. ఈ మంకీ పాక్స్ వ్యాధి క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ లోకి కూడా మంకీ పాక్స్ వ్యాధి విస్తరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News