Thursday, January 9, 2025

రాఖీ పండుగ.. సెలవు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

తోబుట్టువులు ఘనంగా జరుపుకునే రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అయితే కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వగా, మరికొన్ని సెలవు ఇవ్వలేదు. దీంతో ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీ పండుగకు సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఆప్షనల్ హాలిడే కూడా ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News