Tuesday, April 1, 2025

కన్న కొడుకు ఎదుటే తల్లిపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

కన్న కొడుకు ఎదుటే తల్లిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. యువకుడిని చెట్టుకు కట్టేసి అత్యాచారం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం ఉదయం ఆరుగురు రౌడీ షీటర్లు, మరో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. కాగా నిందుతులు ఆమె నుంచి చోరీ సోత్తును దోచుకోవడానికి వచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News