Sunday, December 22, 2024

రాహుల్ గాంధీకి పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లిపై బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై క్లారిటీ కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. రాహుల్ గాంధీ మీటింగ్ లో బిజీగా ఉన్నారని తెలిసి ఆయన స్టాఫ్ కు డాక్యుమెంట్లను అందజేసి వెనుతిరిగారు. రాహుల్ గాంధీ స్టాఫ్ ఆ పత్రాలను తీసుకున్నట్లు రఘునందన్ రావు తెలిపారు.

బంగ్లాదేశ్ కు చెందిన బ్లిట్జ్ పత్రిక రాహుల్ గాంధీకి పెళ్లయినట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు కథనాలు ప్రచురించింది. అయితే ఆ పత్రికకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా?  లేక సహజీవనం చేస్తున్నారా అన్నది తెలుపాలని రఘునందన్ రావు నిలదీశారు. రాహుల్ గాంధీ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని, ఢిల్లీకి వెళ్లి ఆయనకు బ్లిట్జ్ పత్రిక చూపిస్తానన్నారు.

Rahul Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News