Friday, April 18, 2025

శ్రీలంకలో చైనా, భారత యుద్ధ నౌకల తిష్ట

- Advertisement -
- Advertisement -

చెన్నై: హిందూ మహాసముద్రంలో పట్టు కోసం భారత్, చైనా చేయాల్సిందంతా చేస్తున్నాయి. శ్రీలంక తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేశాయి.  భారత యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ ముంబయి’  సోమవారం కొలంబో తీరానికి చేరకుంది. అదే సమయంలో చైనాకు చెందిన యుద్ధ నౌకలు ‘హీ ఫీ’, ‘ ఉజిషాన్’, ‘క్విలియాన్ షాన్’ కూడా ఇదే నౌకా కేంద్రానికి అధికారిక పర్యటనకు వచ్చాయని శ్రీలంక నావికా దళం ఓ ప్రకటనలో తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News