Wednesday, September 18, 2024

దేశంలో మన మందుబాబులే టాప్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎలాంటి సందర్భమైనా తెలంగాణలో తప్పనిసరి చుక్కపడాల్సిందే. మద్యం కిక్కు కోసం మన వాళ్లు వెంపర్లాడినంతగా మరెవరూ వెంపర్లాడరు. దేశంలో మద్యంపై తలసరి ఖర్చులో మన రాష్ట్రమే టాప్. ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపిఎఫ్ పి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. తెలంగాణ తలసరి ఖర్చు మద్యంపై రూ. 1623 కాగా, ఆంధ్రప్రదేశ్ లో అది రూ. 1306 గా ఉంది.  రెండు తెలుగు రాష్టాలు కాక రూ. 1000 కంటే ఎక్కువ తలసరి ఆదాయాన్ని ఖర్చు పెడుతున్న ఇతర రాష్టాలలో ఛత్తీస్ గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News