Monday, December 23, 2024

తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలు ఏపీలోనూ దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News